హనుమంతుడు సంజీవని కోసం ఏ పర్వతాన్ని తీసుకువచ్చాడు?

Published by: RAMA

మేఘనాధుని దివ్యాస్త్రంతో లక్ష్మణుడు మూర్ఛపోగా..

అప్పుడు హనుమంతుడు వారి ప్రాణాలను రక్షించడానికి ఏకంగా పర్వతాన్ని తీసుకొచ్చాడు

Published by: RAMA

హనుమంతునికి సంజీవని మూలికను గుర్తించడంలో సమస్య అవుతుంది

అందుకే ఏకంగా పర్వతాన్ని తీసుకొచ్చేశాడు

Published by: RAMA

ఆ పర్వతం పేరు ద్రోణగిరి..

దానిపై సంజీవని ఉంది తెలిసి ఏకంగా పర్వతాన్ని తీసుకొచ్చాడు

Published by: RAMA

ద్రోణగిరి పర్వతం

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో ఉంది.

Published by: RAMA

ఇప్పటికీ ద్రోణగిరి పర్వతం

పై భాగం తెగి కనిపిస్తుంది ఉంది

Published by: RAMA

ఇక్కడి ప్రజలు ఈ పర్వతాన్ని దేవుడిగా భావిస్తారు.

ఆంజనేయుడు కొలువై ఉంటాడని నమ్మకం

Published by: RAMA

ప్రతి సంవత్సరం జూన్ నెలలో

ద్రోణాగిరి పర్వతానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

Published by: RAMA