చేతికి నల్లపూసలు బ్రాస్లెట్ ధరించవచ్చా? తప్పా?

Published by: RAMA

మంగళసూత్రం భార్యాభర్తల పవిత్ర బంధం, సౌభాగ్యం, భద్రతకు చిహ్నం

Published by: RAMA

సౌభాగ్యానికి చిహ్నం అయిన మంగళసూత్రం బదులు నల్లపూసలు ధరించేవారున్నారు

Published by: RAMA

చాలామంది ఈ నల్లపూసలను మెడకు బదులు చేతికి ధరిస్తున్నారు

Published by: RAMA

మంగళసూత్రంలో బంగారం గురు గ్రహం శుభత్వాన్ని ఇస్తుంది, నల్లపూసలు చెడునుంచి రక్షిస్తాయి.

Published by: RAMA

ఇది పవిత్రమైన సూత్రం కనుక దీని స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Published by: RAMA

చేతికి ధరించడం వల్ల మంగళసూత్రం అపవిత్రం కావచ్చు.

Published by: RAMA

అలాంటప్పుడు, దీని నుండి లభించే సానుకూల శక్తి జాతకుడికి లభించదు.

Published by: RAMA

అందుకే నల్లపూసలు బ్రాస్లెట్ గా కాకుండా మెడలో ధరించడమే మంచిదని చెబుతున్నారు పండితులు

Published by: RAMA