లక్ష్మీదేవి, జ్యేష్టాదేవి అందాలపోటి

జడ్జి నారదుడు ఎవరికి ఓటేశారు?

Published by: RAMA

శ్రీ మహాలక్ష్మి - జ్యేష్టాదేవి ఇద్దరూ అక్కా చెల్లెళ్లు

Published by: RAMA

ఒకరు సంపదకు, సౌభాగ్యానికి అధిదేవత.. మరొకరు అష్టదారిద్ర్యాలకు ప్రతిరూపం

Published by: RAMA

అక్కచెల్లెళ్లు కదా..ఇద్దరి మధ్యా ఓ సారి అందం గురించి ప్రస్తావన వచ్చిందట

Published by: RAMA

అదే సమయంలో అక్కడకు వచ్చిన నారదమహర్షిని న్యాయ నిర్ణేతగా నియమించారు

Published by: RAMA

ఏం చెబితే ఎవరు ఎలా స్పందిస్తారో అని ఆలోచనలో పడిన నారదులవారు ఇలా చెప్పారు

Published by: RAMA

మహాలక్ష్మిని ఉద్దేశించి- అమ్మా నువ్వు వస్తుంటే అందంగా ఉంటావ్

Published by: RAMA

జ్యేష్టాదేవిని ఉద్దేశించి- అమ్మా నువ్వు వెళ్లిపోతుంటే అందంగా ఉంటావ్

Published by: RAMA

ఆయన చెప్పిన సమాధానం విని ఎవ్వరూ 'కాదు' అనలేకపోయారు

Published by: RAMA