హిందువులు, ముస్లింలు నూతన సంవత్సరాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/1024217140272405361/

కొన్ని రోజుల్లోనే ప్రపంచం మొత్తం జనవరి 1న నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటుంది

Published by: RAMA

ఈ ఆచారం క్రైస్తవ మతం నుంచి వచ్చింది. ఇది శతాబ్దాలుగా కొనసాగుతోంది.

Published by: RAMA

కానీ మీకు తెలుసా వివిధ మతాలలో నూతన సంవత్సరం వేర్వేరు సమయాల్లో నిర్ణయిస్తారు

Published by: RAMA

మొహర్రం నెల సంవత్సరం మొదటి నెలగా పరిగణిస్తారు ముస్లింలు

Published by: RAMA

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 2026 లో జూన్ 17 లేదా 18 న మొహర్రం నెల ప్రారంభమవుతుంది.

Published by: RAMA

తెలుగు సంవత్సరాది మాట్లాడితే ఇది ఆంగ్ల నూతన సంవత్సరానికి మూడు నెలలు తర్వాత ప్రారంభమవుతుంది

Published by: RAMA

ఆంగ్ల నూతన సంవత్సరపు తేదీ స్థిరంగా ఉంటాయి కానీ తెలుగు సంవత్సరాది తేదీలు మార్పులుంటాయి

Published by: RAMA

ఏటా మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ నెలలో చైత్రమాసం మొదటి రోజుని సంవత్సరాది, ఉగాది జరుపుకుంటారు

Published by: RAMA