నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు.

Published by: Khagesh

క్రిస్మస్ సంప్రదాయాలు అందరికి బాగా తెలుసు

మీకు తెలుసా క్రిస్మస్ను X-Mas అని ఎందుకు రాస్తారో

ఇది కేవలం ఒక షార్ట్ ఫామ్ మాత్రమే కాదు, ఈ పదం వెనుక

లోతైన అర్థం దాగి ఉంది.

గ్రీక్ భాషలో 'చీ' అనే అక్షరం ఉంది (దీనిని ‘కీ’ అని పలుకుతారు)

దానిని ఆంగ్లంలో X వలె వ్రాస్తారు.

గ్రీకు భాషలో క్రైస్ట్ పదానికి మొదటి అక్షరం ఇదే 'చీ'

ప్రజలు పదేపదే Christ రాయడానికి బదులుగా అతని చిహ్నం

X ను ఉపయోగించడం ప్రారంభించారు.

మాస్ అంటే మాస్ అంటే మతపరమైన కార్యక్రమం.

అందుకేే క్రిస్మస్‌ను ఎక్స్‌ మాస్‌గా చెబుతుంటారు.