చాణక్య నీతి: సంపద ఉండే ప్రదేశాలు ఇవి!

Published by: RAMA

మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితమ్ ।
దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతా ॥

Published by: RAMA

మూర్ఖులను గౌరవించని చోట ఐశ్వర్యం ఉంటుంది

Published by: RAMA

తేలివితక్కువ వారికి, చెడ్డవారికి ప్రాముఖ్యత ఇవ్వని చోట సంపద ఉంటుంది

Published by: RAMA

ధాన్యం సమృద్ధిగా నిల్వ ఉన్న చోట సంపద నిలిచి ఉంటుంది

Published by: RAMA

ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య కలహాలు ఉండవో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది

Published by: RAMA

జ్ఞానులను గౌరవించడం, కుటుంబంలో శాంతిని పాటించడం వంటివి సంపదను పెంచుతాయి

Published by: RAMA

చాణక్యుడు సూచించిన ఈ విషయాలు ఎన్ని తరాలు గడిచినా ఆచరణీయమే

Published by: RAMA