జై సియారామ్ ఇందులో .. 'సియ' అంటే సీతాదేవి, 'రామ్' అంటే శ్రీరాముడు. సీతారాములకు జయం కలగాలని అర్థం.

Published by: Raja Sekhar Allu

జై సియారామ్ శతాబ్దాలుగా గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా అవధ్ , మిథిల ప్రాంతాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాచీన అభివాదం.

Published by: Raja Sekhar Allu

'మాధుర్య భక్తి'కి జై సియారామ్ నిదర్శనం. భక్తుడు భగవంతుడిని కుటుంబ సభ్యునిలా భావించే సంప్రదాయం ఇందులో.

Published by: Raja Sekhar Allu

జై సియారామ్ లో సీతాదేవి పేరు నేరుగా ఉండటం వల్ల స్త్రీ తత్వానికి సమాన ప్రాధాన్యత లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu

జై శ్రీరామ్ఎ క్కువగా మతపరమైన ఉత్సవాలు, సామాజిక ఉద్యమాల సమయంలో ఒక నినాదం

Published by: Raja Sekhar Allu

రామానంద సాగర్ 'రామాయణం' సీరియల్, అయోధ్య రామమందిర ఉద్యమం సమయంలో ఈ నినాదం విశ్వవ్యాప్తమైంది.

Published by: Raja Sekhar Allu

జై సియారామ్ఇ ది సాధువులు, రామాయణ ప్రవచనకారుల ద్వారా లోకానికి విస్తరించింది.

Published by: Raja Sekhar Allu

ఉత్తర భారతదేశంలోని గ్రామాల్లో, నేపాల్ వంటి ప్రాంతాల్లో 'రామ్ రామ్' లేదా 'జై సియారామ్' అధికంగా వినబడుతుంది.

Published by: Raja Sekhar Allu

జై శ్రీరామ్ప్ర స్తుతం పట్టణ ప్రాంతాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించే నినాదం

Published by: Raja Sekhar Allu

జైశ్రీరామ్ కన్నా జై సియారామ్ అనడమే ఎక్కువ మందికి ఇష్టం. కానీ మార్పుల వల్ల జై శ్రీరామ్ మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది.

Published by: Raja Sekhar Allu