జాతకంలో దోషాలు, పరిహారాల కోసం వేలు, లక్షలు ఖర్చుచేయకండి!

Published by: RAMA

జాతకం ఎప్పుడూ కూడా ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టామో దానిపై ఆధారపడి ఉంటుంది

Published by: RAMA

జాతకంలో ఏవైనా లోపాలుంటే పరిహారాలు చేసేందుకు సిద్ధమవుతారు

Published by: RAMA

పరిహారాల పేరుతో వేలు, లక్షలు ఖర్చు చేసేవారున్నారు

Published by: RAMA

లక్షలు ఖర్చుచేస్తే జాతకంలో దోషాలు తొలగిపోవని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

Published by: RAMA

మీ ఇష్టదేవత అష్టోత్తరం తీసుకుని నిత్యం భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉండండి

Published by: RAMA

రోజూ 108 నామాలు చదవడం వల్ల.. 108 పాదాల్లో ఏ పాదంలో దోషం ఉన్నా తొలగిపోతుంది

Published by: RAMA

అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకోండి, తోచినంత దాన ధర్మాలు చేయండి

Published by: RAMA

నిత్యం కొద్దిసేపు నడవండి..ఏ పనినీ వాయిదా వేయకండి

Published by: RAMA