పేరు మార్చుకుంటే లక్ మారుతుందా?

Published by: RAMA

ప్రేమానంద మహారాజ్ ని కలసిన ఓ వ్యక్తి విధి గురించి మాట్లాడి..పేరు మార్చమని అడిగారు

Published by: RAMA

ఇలాంటి భ్రమల నుంచి బయటకు రావాలని మహారాజ్ స్పష్టంగా చెప్పారు

Published by: RAMA

ప్రేమానంద మహారాజ్ జీ ప్రకారం పేరు మార్చుకుంటే లక్ మారుతుందని నమ్మడం మూర్ఖత్వం.

Published by: RAMA

అలాంటి మాటలు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తాయంటారు ఆయన

Published by: RAMA

మంచి పనులు చేయండి ..భగవంతుడిని పూజించండి..మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి

Published by: RAMA

మంచి దారిలో నడవటం వల్లనే విధి మారుతుంది కానీ పేరు మార్చుకుంటే కాదని చెప్పారు

Published by: RAMA

దేవుని నామస్మరణ మనసుకు శక్తినిస్తుందని బోధించారు ప్రేమానంద్ మహారాజ్

Published by: RAMA