అన్వేషించండి

Nadendla Reaction On Babu : చంద్రబాబు పిలుపుపై జనసేన స్పందన క్లియర్ - నాదెండ్ల ఏం చెప్పారంటే ?

పొత్తులపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజా ఉద్యమం నిర్మించాలని.. అందరూ కలసి రావాలని .. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandra babu ) ఇచ్చిన ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అయింది. ఇంతకు ముందు ఓట్లు చీలనీయబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )  ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు పిలుపుపై జనసేన ( Janasena )  కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. తమ పార్టీ విధానం ఇప్పటికే ప్రకటించామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ఇప్పటికే పవన్ కల్యాణ్ చెప్పామన్నారు. భారతీయ జనతా పార్టీతో ( BJP ) ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని అయితే. .. తెలుగుదేశం పార్టీతో ( TDP ) పొత్తుపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేయడమే తమ లక్ష్యమన్నారు.

త్యాగాలకు సిద్ధమన్న చంద్రబాబు- పవన్‌కు సూచనలు పంపించారా ?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) , టీడీపీ  ( TDP ) తర్వాత జనసేన పార్టీకే ఎక్కువ ఓటింగ్ షేర్ ఉంది. గత ఎన్నికల్లో ఆరు శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ఆ ఓట్లు తారుమారు చేశాయి. అందుకే జనసేన పార్టీ.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే సమీకరణాలు మారిపోతాయన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విడిగా పోటీ చేస్తే అది వైఎస్ఆర్‌సీపీకి ప్లస్ అవుతుందని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ( anti incumbency ) చీలిపోతుందన్న విశ్లేషణలు వినపిిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఓట్లు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఓట్లు చీలనివ్వబోమని ముందుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు...త్యాగాలకు సిద్దమని చంద్రబాబు చెప్పారు. దాంతో రెండు పార్టీలు పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయని భావిస్తున్నారు. 

అత్యాచార ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉంటే ఎన్ కౌంటర్ చేసేయండి : సోము వీర్రాజు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ , చంద్రబాబు వేర్వేరుగా మాట్లాడినప్పటికి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని నమ్ముతున్నారు. చంద్రబాబు పొత్తుల కోసం పోరాటం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.  ఎవరెన్ని పార్టీలతో కలసి వచ్చినా జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తారని ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget