అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kodali Nani : దమ్ముంటే అరెస్ట్ చేయించండి - కేసీనో కేసుపై టీడీపీకి కొడాలి నాని సవాల్ !

తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతల ఇళ్లలోనూ సోదాలు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

 

Kodali Nani :  హైదరాబాద్‌లో కేసినో నిర్వాహకులు చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఏపీ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. గత సంక్రాంతికి గుడివాడలో భారీ ఎత్తున కేసినో నిర్వహించారు. ఈ కేసినోను నిర్వహించింది చీకోటి ప్రవీణ్ అని వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ నివేదిక బయటకు రాలేదు. ఇప్పుడు ఆ చీకోటి ప్రవీణ్‌పై ఈడీ దాడులు జరగడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ విమర్శలు ప్రారంభించారు. 

తిరుపతిని సర్వనాశనం చేశారు - వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై అశ్వనీదత్ విమర్శలు

మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నేతృత్వంలోనే.. చికోటి ప్రవీణ్‌ గుడివాడలో కెసీనో నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.  నేపాల్ కెసీనోకు వెళ్లినవారిలో సగం మంది వైఎస్ఆర్‌లీపీ నేతలేనని ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి నేపాల్ కెసీనోకు వెళ్లిన.. ప్యాసింజర్స్ లిస్టు బయటపెట్టే ధైర్యం ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. 

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారా? భట్టి విక్రమార్క రియాక్షన్ ఇదీ

క్యాసినోకు ఎంట్రీ ఫీజుగా రూ.10 వేలు వసూలు చేశారని.. 18 వేల మంది ఇందులో పాల్గొనడంతో.. ఎంట్రీ ఫీజు రూపంలోనే రూ.180 కోట్లు ఆర్జించారని వర్ల రామయ్య ఆరోపించారు. క్యాసినో ద్వారా నిలువు దోపిడీ జరిగిందన్నారు. ఈ డబ్బంతా కొడాలి, ఆయన సన్నిహితులకు వెళ్లిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్, వైఎస్సార్సీపీ నేతల్లో ఈడీ సోదాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.వైసీపీ  నేతల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు. కెసీనో ద్వారా కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానని వర్ల రామయ్య ప్రకటించారు.

కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి - లెక్కలు రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !

అయితే టీడీపీ నేతల ఆరోపణలను కొడాలి నాని తోసి పుచ్చారు.  దమ్ముంటే ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని ఆయన సవాల్ విసిరారు. చికోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. గుడివాడలో క్యాసినో జరిగిందంటూ.. రోజుల తరబడి ప్రచారం చేశారన్న నాని.. అంశంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి సమర్పించాలని డిమాండ్ చేశారు. చికోటి వ్యవహారాన్ని తమకు ఆపాదించడం సరికాదన్నారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా, చికోటిపై ఈడీ తనిఖీలను టీడీపీ బ్యాచ్ తమకు ఆపాదిస్తోందన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget