అన్వేషించండి
KCR in Khammam: అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్ - ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం
KCR in Khammam: అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు.

అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్ - ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం
1/7

ఇటీవల కురిసిన వడగళ్ల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
2/7

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్
3/7

మహాబూబాబాద్ జిల్లా రెడ్డికుంట తాండలో పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
4/7

అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్
5/7

రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని వెల్లడి
6/7

ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటన
7/7

సీఎం వెంట ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్
Published at : 23 Mar 2023 03:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion