అన్వేషించండి
In Pics: గ్యాస్ బండలతో కదంతొక్కిన బీఆర్ఎస్ - ధర పెంపుపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్యాస్ బండలతో నిరసనల్లో పాల్గొన్నారు.

నిరసనల్లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
1/11

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నేతలు గ్యాస్ బండలతో నిరసనలు చేశారు.
2/11

కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ నేతలు గ్యాస్ బండలతో నిరసనల్లో పాల్గొన్నారు.
3/11

గత యూపీఏ హయాంలో గ్యాస్‌పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తు చేశారు.
4/11

2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు.
5/11

గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రూ.1,100 దాటినా, ఆ పార్టీ నాయకులు ఎందుకు బయటికి రావడం లేదని ప్రశ్నించారు.
6/11

మళ్ళీ ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
7/11

ఆదానీకి సహాయం చేస్తున్న ప్రధాని మోదీ ఆడబిడ్డలకు ఎందుకు తోడ్పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
8/11

2014లో మన్మోహన్ సింగ్ రూ.50 పెంచితే బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ నాడు తప్పుబట్టారని గుర్తు చేశారు.
9/11

ఇప్పుడు అదే స్మృతి ఇరానీ, మోదీ రూ.750 పెంచారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు స్మృతి ఇరానీ అని ప్రశ్నించారు
10/11

కేవలం రూ.35 వేల కోట్లు సబ్సిడీ ఇస్తే.. గ్యాస్ ధరలు పెరగవని అన్నారు.
11/11

లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిందని అన్నారు. నెలకు పెట్రోల్ మీద ఒక వ్యక్తి కి 1500 భారం పడుతుందని అన్నారు.
Published at : 02 Mar 2023 02:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion