అన్వేషించండి
Sri Sri Ravishankar: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటిన శ్రీశ్రీ రవి శంకర్
Sri Sri Ravishankar
1/5

ఆధ్యాత్మిక వేత్త ,ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
2/5

హైదరాబాద్ శంకర్ పల్లి మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్క నాటారు. ఈ సందర్భంగాచెట్ల యొక్క ఔన్నత్యాన్ని చాటేలా, భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన “వృక్షవేదం” పుస్తకం గురించి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి రాఘవ శ్రీ శ్రీ రవిశంకర్ కి వివరించారు.
Published at : 23 Nov 2021 07:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















