అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KTR Pics: వర్క్ ఫ్రం హోంలోనే మంత్రి కేటీఆర్, ‘రామారావు ఆన్ డ్యూటీ’ - మరిన్ని ఫోటోలు ట్వీట్, వైరల్
కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాలుకి గాయం అయింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన 3 వారాల పాటు విశ్రాంతిలో ఉంటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఫైల్స్ ను ఇంటికే తెప్పించుకుంటున్నారు.
![కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాలుకి గాయం అయింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన 3 వారాల పాటు విశ్రాంతిలో ఉంటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఫైల్స్ ను ఇంటికే తెప్పించుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/c5dafc9b0da16a40d8bc3d43f10284ad1658913769_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వర్క్ ఫ్రం హోంలో కేటీఆర్
1/4
![మంత్రి కేటీఆర్ కాలికి గాయం కావడంతో ఆయన 3 వారాలు పాటు విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/6953f538a99ee0d228559e1afb00cabb1b73b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రి కేటీఆర్ కాలికి గాయం కావడంతో ఆయన 3 వారాలు పాటు విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే.
2/4
![ఇంట్లో ఖాళీగా ఉండకుండా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ముఖ్యమైన ఫైల్స్ ను ఇంటికే తెప్పించుకొని పరిశీలిస్తూ సంతకాలు చేస్తున్నారు. ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/8172a000550aaf99ad835618a3341f3e71b78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంట్లో ఖాళీగా ఉండకుండా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ముఖ్యమైన ఫైల్స్ ను ఇంటికే తెప్పించుకొని పరిశీలిస్తూ సంతకాలు చేస్తున్నారు. ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు.
3/4
![అంతకుముందు కేటీఆర్ ఓటీటీ లో చూసేందుకు మంచి సినిమాలు కావాలని చెప్పడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/371d0378726020d3111d226020f5333bf1be3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతకుముందు కేటీఆర్ ఓటీటీ లో చూసేందుకు మంచి సినిమాలు కావాలని చెప్పడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
4/4
![తాజాగా నేడు (జూన్ 27) మరిన్ని వర్క్ ఫ్రం హోం ఫోటోలను ట్వీట్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/53600337d2f04b2ebd2e3cb5e981ec35db602.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా నేడు (జూన్ 27) మరిన్ని వర్క్ ఫ్రం హోం ఫోటోలను ట్వీట్ చేశారు.
Published at : 27 Jul 2022 02:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement