అన్వేషించండి
Mi Smart Band 6: ఎంఐ నుంచి స్మార్ట్ బ్యాండ్.. ధర, ఫీచర్లు ఇవే..
ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6
1/5

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 పేరుతో లాంచ్ అయిన దీని ధర రూ.3,499గా ఉంది. దీని సేల్ ఇప్పటికే ప్రారంభం కానుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఎంఐ బ్యాండ్ వాడుతున్నవారు దీన్ని రూ.2,999కే కొనుగోలు చేయవచ్చని షియోమీ తెలిపింది.
2/5

షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో భాగంగా దీనిని విడుదల చేసింది. ఇందులో మొత్తం 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ (బీపీ), బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.
Published at : 02 Sep 2021 01:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















