అన్వేషించండి
In Pics: సరికొత్త లుక్ తో 'హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్'.. ఇది చాలా స్పెషల్ గురూ!

సరికొత్త లుక్ తో 'హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్'.. ఇది చాలా స్పెషల్ గురూ!
1/7

ఇండియా మార్కెట్లోకి హ్యుందాయ్ కంపెనీ సరికొత్త ఐ 20 ఎన్ లైన్ విడుదల చేసింది.
2/7

కొత్త హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
3/7

టైటాన్ గ్రే, ఫియరీ రెడ్, థండర్ బ్లూ, పోలార్ వైట్, టోన్ బ్లాక్ రూఫ్, ఫైరీ రెడ్, సాకేత్ థండర్ బ్లూ అనే ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
4/7

16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు మరింత ఆకర్షణగా ఉంది.
5/7

సేఫ్టీ కోసం ఇందులో అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు ఫిక్స్ చేసి ఉన్నాయి.
6/7

ముందు వెర్షన్ లతో పోలిస్తే ఈ మోడల్ కు కొంచెం స్పోర్ట్స్ లుక్ వచ్చింది.
7/7

ఈ కారు డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభంకానున్నాయి.
Published at : 09 Sep 2021 06:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion