బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసింది.
ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్లో పతకం గెలిచినందుకు సింధుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే ముందు కూడా సింధు... జగన్‌ను కలిసింది.
కుటుంబసభ్యులతో కలిసి సింధు... జగన్‌ను కలిసి టోక్యోలో తాను సాధించిన కాంస్య పతకాన్ని చూపించింది.
అనంతరం సచివాలయం బయట విలేకరులతో మాట్లాడుతున్న సింధు
కాంస్య పతకాన్ని చూపిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్న సింధు
ఈ సందర్భంగా పలువురు సచివాలయం సిబ్బంది సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు సింధు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంది.
ఇండియా, ఆస్ట్రేలియా మొదటి వన్డే ఇలా? - సిరీస్‌లో 1-0 ఆధిక్యం!
Rohit ODI Record: సచిన్ రికార్డు బ్రేక్ - వన్డేల్లో 10000 రన్స్ పూర్తి చేసిన రోహిత్
India vs Pakistan: కేఎల్ రాహుల్‌పై ఎక్కువ ఫోకస్! కొలంబోలో టీమ్‌ఇండియా ట్రైనింగ్
PCB - BCCI: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి పీసీబీ ఛైర్మన్ లంచ్!
ఆసియా కప్‌లో నేపాల్‌పై భారత్ విజయం - మ్యాచ్ ఫొటోలు చూశారా?
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు
Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
/body>