అన్వేషించండి
Mohammed Siraj : పక్కా లోకల్ సిరాజ్ మియాకు హైదరాబాద్ ఘన స్వాగతం
Siraj Road Show: టీ20ప్రపంచ కప్ జట్టు ఆటగాడు భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మెహిదీపట్నం నుంచి ఈద్‌గహ్ గ్రౌండ్‌లోని సిరాజ్ ఇంటి వరకు అభిమానులు ర్యాలీ తీశారు.
హైదరాబాద్ లో మహ్మద్ సిరాజ్ కు ఘన స్వాగతం (Photo Source: Twitter/@RCBTweets)
1/5

టీ20 ప్రపంచ కప్ హీరో, భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. భారత్ మాతా కీ జై , వీ లవ్ యూ సిరాజ్ భాయ్ నినాదాలతో మెహిదీపట్నం నుంచి ఈద్‌గహ్ గ్రౌండ్ వరకు మారు మ్రోగి పోయింది.
2/5

మెహిదీపట్నం నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్‌పై జీప్ ఓపెన్ టాప్ పై సిరాజ్ విజయోత్సవ ర్యాలీ సాగింది. ఫాన్స్ కు అభివాదం చేస్తూ సిరాజ్ ముందుకు కదిలాడు. ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
Published at : 06 Jul 2024 09:01 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















