అన్వేషించండి
IPL 2022, 100th IPL: ఐపీఎల్ 100 మ్యాచులో రాహుల్ తర్వాత టాప్ స్కోరర్లు ఎవరు?

కేఎల్ రాహుల్
1/5

ipl 2022 ముంబయి ఇండియన్స్‌పై లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు.
2/5

ఇది అతడి వందో మ్యాచ్. ipl వందో మ్యాచులో సెంచరీ కొట్టిన ఏకైక క్రికెటర్గా రాహుల్ నిలిచాడు.
3/5

2021లో కేకేఆర్ పై డుప్లెసిస్ వందో మ్యాచ్ ఆడాడు. 86 పరుగులు చేశాడు.
4/5

2016లో దిల్లీపై డేవిడ్ వార్నర్ వందో మ్యాచ్ ఆడాడు. 69 పరుగులు చేశాడు.
5/5

2016లో రైజింగ్ పుణెపై మురళీ విజయ్ వందో మ్యాచ్ ఆడాడు. 59 పరుగులు చేశాడు. (images: iplt20.com)
Published at : 16 Apr 2022 06:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion