అన్వేషించండి
Hardik Pandya: కొత్త లుక్‌లో హార్దిక్ పాండ్య... అభిమానులు ఫిదా
హార్దిక్ పాండ్య
1/6

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కొత్త లుక్‌లో అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్ అయ్యాయి.
2/6

హార్దిక్ పాండ్య తన కొత్త హెయిర్ స్టైల్ లుక్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.
Published at : 12 Aug 2021 04:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















