అన్వేషించండి
ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక ఇగా సంబరాలు - మీరు కూడా ఓ లుక్కేయండి!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఆనందంలో ఇగా స్వియాటెక్
1/6

పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తన డామినేషన్ కొనసాగిస్తుంది.
2/6

గత నాలుగేళ్లలో మూడో ఫ్రెంచ్ ఓపెన్‌ను స్వియాటెక్ గెలుచుకుంది.
3/6

శనివారం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో అన్ సీడెడ్ కరోలినా ముచోవాపై 6-2 5-7 6-4 తేడాతో గెలుపొందారు.
4/6

ఓపెన్ శకంలో మోనికా సెలెస్, నవోమి ఒసాకాల తర్వాత ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ విజయం సాధించిన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది.
5/6

కేవలం 22 సంవత్సరాల వయసులోనే నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఇగా స్వియాటెక్ గెలుచుకుంది.
6/6

ఓపెన్ శకంలో మోనికా సెలెస్ తర్వాత వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది.
Published at : 12 Jun 2023 12:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion