అన్వేషించండి
ఐదో టీ20లో టీమిండియా పరాజయం - సిరీస్ కూడా పాయే!
భారత్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 3-2తో గెలుచుకుంది.
మ్యాచ్‌లో ప్లేయర్స్
1/6

వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది.
2/6

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది.
3/6

అనంతరం వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
4/6

ఈ విజయంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.
5/6

వెస్టిండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు.
6/6

భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Published at : 14 Aug 2023 03:39 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















