అన్వేషించండి
ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ఈజీ కాదు - బౌన్సర్లతో భయపెట్టిన భారత బౌలర్లు!
భారత్‌తో జరుగుతున్న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ చేశాడు.

మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్
1/6

భారత్‌తో జరుగుతున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ సాధించాడు.
2/6

కేవలం 174 బంతుల్లోనే 163 పరుగులు సాధించాడు.
3/6

ఇందులో 25 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
4/6

కానీ తన ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ కాస్త ఇబ్బంది పడ్డాడు.
5/6

ముఖ్యంగా బౌన్సర్లు, షార్ట్ బాల్స్‌కు ఇబ్బంది పడ్డాడు.
6/6

టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో సెంచరీ సాధించిన మొదటి ఆటగాడిగా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
Published at : 09 Jun 2023 01:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion