అన్వేషించండి

Mohammed Siraj: లగ్జరీ కారు కొన్న టీమిండియా స్పీడ్‌ గన్ సిరాజ్

Mohammed Siraj : టీమిండియా స్పీడ్‌ గన్, హైదరబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సిరాజ్‌ భాయ్‌ కొత్త లగ్జరీ కారు కొన్నాడు. సిరాజ్ ఈ SUV ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

లగ్జరీ కారు కొన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్

1/6
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారు కొనుగోలు చేశాడు.

2/6
విలాసవంతమైన ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీని సిరాజ్‌ మియా కొన్నాడు. తన కొత్త కారు ఫొటోలను సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

3/6
ఇప్పటికే సిరాజ్ దగ్గర విలాసవంతమైన కార్లు చాలానే ఉన్నాయి. BMW 5 సిరీస్ సెడాన్ కూడా సిరాజ్‌ గ్యారేజీలో ఉంది. సిరాజ్ కార్ కలెక్షన్‌లో మెర్సిడెస్ బెంజ్ కూడా ఉంది.

4/6
రీసెంట్‌గా సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

5/6
2024 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.   హైదరాబాద్‌కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ఈ ట్రోఫీని గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

6/6
ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానాలో అతనికి రూ 5 కోట్లు వచ్చాయి. ఇప్పుడీ డబ్బుతోనే సిరాజ్ ల్యాండ్ రోవర్ కారు కొని ఉంటాడని  నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Safety Precautions of Mpox Virus : ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Jabardasth New Judge: 'జబర్దస్త్'కు కొత్త జడ్జి... పోతానన్నయ్యా పోతాను - వచ్చీ రావడమే పంచ్‌లతో చెలరేగిన శివాజీ
'జబర్దస్త్'కు కొత్త జడ్జి... పోతానన్నయ్యా పోతాను - వచ్చీ రావడమే పంచ్‌లతో చెలరేగిన శివాజీ
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Paris Paralympics 2024: పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
Embed widget