అన్వేషించండి
T20 WC 2024 Winner Team india : అంబరాన్ని అంటిన రోహిత్ సేన సంబరాలు
Team india: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. గత రెండు వరుస ఓటములను మరిపిస్తూ... టీ20 వరల్డ్ కప్-2024 టోర్నీలో విజేతగా ఆవిర్భవించింది.

వరల్డ్ కప్ ట్రోఫీతో రోహిత్ సేన(Photo Source: Twitter/@BCCI )
1/7

పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ విక్టరీ కొట్టిన టీమిండియా సంబరాలు.
2/7

హోరాహోరీగా సాగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో నెగ్గి చాంపియన్ టీమ్ గా అవతరించిన ఆటగాళ్ళు
3/7

సఫారీలను మట్టికరిపించి రెండో టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు సభ్యుల ఆనందం ఇది.
4/7

వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న ఆ క్షణం టీమిండియా ఆటగాళ్ల మదిలో చిరకాలం నిలచిపోతుంది.
5/7

అజేయ భారత్ ను ముందుండి నడిపించిన రోహిత్. ఫైనల్స్ అనే సరికి రెచ్చిపోయే కోహ్లీ.. హిట్ పెయిర్ ఇది.
6/7

అద్భుతం చేసిన బార్బడోస్‌లో అంబారాన్ని అంటిన సంబరాలు.
7/7

ఈ విజయం సమిష్టి కృషి. అద్భుతంగా రాణించిన ఆటగాళ్ళు అభిమానుల కల నెరవేర్చారు.
Published at : 30 Jun 2024 01:47 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion