అన్వేషించండి
ఆసియా కప్‌లో బంగ్లాపై శ్రీలంక విజయం - ఐదు వికెట్ల తేడాతో!
ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్లతో విజయం సాధించింది.

మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు
1/7

ఆసియా కప్‌ను శ్రీలంక జట్టు విజయంతో ప్రారంభించింది.
2/7

తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది.
3/7

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది.
4/7

అనంతరం శ్రీలంక కేవలం 39 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
5/7

నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక పేస్ బౌలర్ మతీష పతిరానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
6/7

బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (89: 122 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
7/7

శ్రీలంకలో చరిత్ అసలంక (62 నాటౌట్: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు.
Published at : 31 Aug 2023 11:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion