అన్వేషించండి

Rahul Dravid: విశ్వవిజేతలకు గురువుగా రాహుల్ విజయ గర్జన

T20 World Cup 2024: ఒక ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ . అపూర్వ విజయం అందుకున్న క్షణాన ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు.

దశాబ్దాల కలను సాకారం చేసుకున్న రాహుల్ ద్రావిడ్ (Photo Source: Twitter/@ICC )

1/7
టీ 20 ప్రపంచకప్ ను అందుకున్న రాహుల్ ద్రావిడ్ విజయగర్జన చేశాడు. ఈ అపురూప క్షణం కోసమే కదా ఇన్ని సంవత్సరాలుగా శ్రమ పడ్డది అన్న అన్న ఆనందంలో భావోద్వేగానికి గురయ్యాడు.

2/7
ఆటకు  వీడ్కోలు  చెప్పిన తర్వాత రాహుల్  2021లో  టీమ్ ఇండియా కు కోచ్ గా మారాడు.  అయితే అప్పుటికే యుఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ ముగిసిపోయింది.

3/7
మొట్టమొదటిగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో తన మార్క్ చూపించాడు ద్రావిడ్.  అప్పటి నుంచి టీం ఇండియా    వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును అన్నివిధాలా  రాటుదేల్చాడు.

4/7
2007 మార్చిలో ఇదే వెస్టిండీస్‌ లో జరిగిన  వన్డే ప్రపంచకప్‌ లో దిగ్గజాలతో కూడిన టీమ్‌ఇండియా ఘోరంగా విఫలం అయ్యింది.  బంగ్లాదేశ్‌ చేతిలో పరాభవం పొందింది.

5/7
ఇప్పుడు 17 ఏళ్ల తరువాత పోగొట్టుకున్న చోటే దొరకబెట్టింది అన్నట్టు టీం ఇండియా విజయ భేరి మోగించింది. ఆ నాడు కెప్టెన్ గా  పొందలేకపోయిన ఆనందాన్ని ఈనాడు కోచ్ గా పొందాడు రాహుల్ ద్రావిడ్.

6/7
రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న మూడేండ్ల కాలంలో రోహిత్‌ శర్మ కెప్టెన్ గా భారత జట్టు అద్భుతాలు  చేసింది.  2023 టెస్టు చాంపియన్‌షిప్‌, 2023 వన్డే వరల్డ్‌ కప్‌, 2024 టీ20 వరల్డ్‌ కప్‌ వంటి ఐసీసీ టోర్నీలలో ఫైనల్‌ చేరగా 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ దాకా వెళ్లింది. ఇప్పుడు టీ 20 ప్రపంచ కప్ ను సాధించి విశ్వ విజేతగా నిలచింది.

7/7
వాస్తవానికి ఐసిసి వన్డే ప్రపంచకప్ తోనే   ద్రవిడ్‌ పదవీకాలం ముగిసింది.  అయితే  బీసీసీఐ ప్రత్యేకంగా  దానిని టీ20 వరల్డ్‌కప్‌ వరకు పొడిగించింది. మొత్తానికి కోచ్‌గా తన ప్రయాణాన్ని  ద్రవిడ్‌ విజయంతో ముగించాడు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget