అన్వేషించండి
Advertisement

Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించిన యశస్వీ
Yashasvi Jaiswal: యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనంగా మారిన ఈ యువ కెరటం భారత దిగ్గజ క్రికెటర్లకు సైతం సాధ్యంకాని రికార్డు సృష్టించాడు.

చరిత్ర సృష్టించిన యశస్వీ
1/8

బంగ్లాదేశ్ టెస్టులో అర్ధ శతకంతో రాణించిన యశస్వీ జైస్వాల్
2/8

స్వదేశంలో ఆడిన మొదటి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లో 755 పరుగులు చేసిన యశస్వీ
3/8

147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్‌ల్లో 750పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి
4/8

1935లో స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్సుల్లో 747 పరుగులు చేసిన విండీస్ బ్యాటర్ జార్జ్ హెడ్లీ
5/8

స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డు
6/8

సునిల్ గావస్కర్(978) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన యంగ్ సెన్సేషన్
7/8

బంగ్లాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 56 పరుగులు చేసిన జైస్వాల్
8/8

పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించిన యశస్వీ
Published at : 20 Sep 2024 10:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement