అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs IER: గట్టిగా కష్టపడుతున్న టీమ్ఇండియా! టీ20కి రెడీ!
IND vs IER: ఐర్లాండ్‌తో మొదటి టీ20కి టీమ్ఇండియా సిద్ధమైంది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో కఠిన సాధన చేస్తోంది. ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. శుక్రవారం మొదటి టీ20 ఆడనుంది.
![IND vs IER: ఐర్లాండ్‌తో మొదటి టీ20కి టీమ్ఇండియా సిద్ధమైంది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో కఠిన సాధన చేస్తోంది. ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. శుక్రవారం మొదటి టీ20 ఆడనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/8f77883dd7ebcd0c69e7a21645aa40b81692273133920251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమ్ఇండియా
1/6
![ఐర్లాండ్ టీ20 సిరీసుకు టీమ్ఇండియా రెడీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/e8d09d2704b4a6e2b48fb9ed2b8b2ea18eb58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐర్లాండ్ టీ20 సిరీసుకు టీమ్ఇండియా రెడీ.
2/6
![మొదటి టీ20 మ్యాచు కోసం టీమ్ కఠినంగా సాధన చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/2d63ccce78035501df339ecf7fc60b91f4c82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి టీ20 మ్యాచు కోసం టీమ్ కఠినంగా సాధన చేస్తోంది.
3/6
![శుక్రవారం డబ్లిన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/be772f4b7fdd8458b757ed9b9fd00d56e0845.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శుక్రవారం డబ్లిన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతోంది.
4/6
![ఈ సిరీసుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/2d575115be0b79a7ab8ac484d0ef2bd4c0be5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సిరీసుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.
5/6
![మొత్తం కుర్రాళ్లతో కూడిన జట్టే ఐర్లాండ్ వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/346ed606f4221fdb97add67300e29047170e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొత్తం కుర్రాళ్లతో కూడిన జట్టే ఐర్లాండ్ వచ్చింది.
6/6
![రుతురాజ్, జితేశ్, రింకూ సింగ్, శివమ్ దూబె వంటి కుర్రాళ్లపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/26bac447ec76b802358032a6ff80b3c3e50b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుతురాజ్, జితేశ్, రింకూ సింగ్, శివమ్ దూబె వంటి కుర్రాళ్లపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
Published at : 17 Aug 2023 05:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement