ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది.
శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది.
50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం టీమిండియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71: 77 బంతుల్లో, 10 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (74: 63 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించారు.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>