అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ఆసియా కప్‌లో నేపాల్‌పై భారత్ విజయం - మ్యాచ్ ఫొటోలు చూశారా?
ఆసియా కప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో విజయం సాధించింది.
![ఆసియా కప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో విజయం సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/c7236368d9627dde8e3561e9d3bd61ba1693860892953252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మ్యాచ్‌లో భారత ఓపెనర్లు
1/7
![ఆసియా కప్‌లో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/d17020d41050d9477a4b06dfc02d92b578f22.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆసియా కప్‌లో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది.
2/7
![సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయం సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/276346af6c7dbcd9e9a5b4a18550467e6dd4a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయం సాధించింది.
3/7
![ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/66483d592502b22e4f4a21c503c1656a88674.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది.
4/7
![అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/871f1f59a9486b22aebd2e6ee766533a52b76.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించారు.
5/7
![టీమిండియా ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/11dbf22c45baec5430542afb3758af0cf8d88.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టీమిండియా ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
6/7
![భారత బ్యాటర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్: 59 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్: 62 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/294f3eb73e6a766704761e2a6ca7ce361c32e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భారత బ్యాటర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్: 59 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్: 62 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు.
7/7
![నేపాల్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (58: 97 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/24d1316bba3bcb94c586c5a6f6ea33e652e8d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నేపాల్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (58: 97 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Published at : 05 Sep 2023 02:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
సినిమా
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion