అన్వేషించండి
ప్రతి మంగళవారం హనుమాన్ పూజ ఇలా చేస్తే శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి!
Tuesday Worship: వారంలో రోజుకో దేవుడిని పూజిస్తారు. మంగళవారం హనుమంతుడికి అంకితం చేస్తారు భక్తులు. మరి పూజ ఎలా చేయాలో తెలుసా?
Worshiping Hanuman on Tuesday
1/6

హిందూ ధర్మంలో మంగళవారం రోజున హనుమంతుని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమాన్ ని పూజిస్తారో వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం
2/6

మంగళవారం రోజు మంగళ గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుని వ్రతం ఆచరించడం ద్వారా మంగళ గ్రహ దోషాలు, ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ముఖ్యంగా మంగళ గ్రహ దోషంతో బాధపడేవారు మంగళవారం నాడు హనుమంతుని పూజిస్తారు. హనుమంతుడు అన్ని రకాల దోషాలను తొలగించే దేవుడిగా కొలుస్తారు.
Published at : 21 Oct 2025 10:46 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















