అన్వేషించండి
Vastu Tips for Happy Home : ధనవంతుల ఇళ్లలో ఈ మొక్కలు ఉంటాయి, వాస్తు దోషాన్ని తొలగించి కనకవర్షం కురిపిస్తాయ్ ఇవి!
Money Attracting Plants: మొక్కల పచ్చదనం , మానసిక ప్రశాంతతను ఇస్తాయి...అయితే కొన్ని మొక్కలు ధనాన్ని ఆకర్షిస్తాయి. అవేంటో తెలుసా...
Vastu Tips for happy home these plants is money attracting get relief from grah dosh
1/6

మొక్కలు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. వాస్తు శాస్త్రంలో దురదృష్టం , వాస్తు దోషాలను తొలగించడానికి ప్రభావవంతమైన మొక్కల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లో నాటిన వెంటనే ధనం అయస్కాంతంలా ఆకర్షిస్తుంది.
2/6

జెడ్ ప్లాంట్: క్రస్సుల మొక్కను ఇంట్లో నాటిన వెంటనే డబ్బు సమస్యలు తొలగిపోవచ్చు. దీనిని జేడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. నాణేల వంటి చిన్న చిన్న ఆకులతో కూడిన ఈ మొక్క ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Published at : 05 Jul 2025 08:53 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















