అన్వేషించండి

బెడ్ రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Vastu Rules For Attached Bathroom: వాస్తు శాస్త్రం ప్రకారం మీ బెడ్‌రూమ్ కి అనుబంధంగా స్నానాలగదిని నిర్మించుకోవడం సరైనదా, తప్పా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది తెలుసుకోండి.

1/6
ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ బెడ్ రూమ్ కి అనుబంధంగా స్నానాలగదులను నిర్మించుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక గదికి అనుబంధంగా స్నానాలగదిని నిర్మించడం సరైనదా లేదా తప్పా? వాస్తు శాస్త్రం ప్రకారం స్నానాలగదిని నిర్మించడానికి నియమాలు ఏంటి?

2/6
వాస్తు శాస్త్రం ప్రకారం, గదికి అనుబంధంగా స్నానాలగదిని నిర్మించడం తప్పుగా పరిగణించరు.. కానీ దానిని తప్పుడు దిశలో నిర్మిస్తే వాస్తు దోషాలు కలుగుతాయి. గదికి అనుబంధంగా స్నానాలగదిని నిర్మించడం పూర్తిగా సరైనదే అయినప్పటికీ, దాని దిశ, మురుగునీటి పారుదల వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండాలి.

3/6
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఈశాన్యంలో స్నానాల గదిని నిర్మించడం వాస్తు దోషానికి కారణమవుతుంది. ఈ దిశలో మురుగునీరు, అపరిశుభ్రతకు సంబంధించిన ఎటువంటి ప్రదేశాన్ని నిర్మించకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఈశాన్యంలో స్నానాల గదిని నిర్మించడం వాస్తు దోషానికి కారణమవుతుంది. ఈ దిశలో మురుగునీరు, అపరిశుభ్రతకు సంబంధించిన ఎటువంటి ప్రదేశాన్ని నిర్మించకూడదు.
4/6
ఇంటికి నైరుతి దిశలో అటాచ్డ్ బాత్రూమ్ ఉండటం స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. అయితే, పడకగది ఈ దిశలో ఉండి, బాత్రూమ్ అవసరమైతే, టాయిలెట్ సీటు, డ్రెయిన్ ఎగ్జాస్ట్‌ను దక్షిణం లేదా పడమర గోడపై అమర్చాలి.
ఇంటికి నైరుతి దిశలో అటాచ్డ్ బాత్రూమ్ ఉండటం స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. అయితే, పడకగది ఈ దిశలో ఉండి, బాత్రూమ్ అవసరమైతే, టాయిలెట్ సీటు, డ్రెయిన్ ఎగ్జాస్ట్‌ను దక్షిణం లేదా పడమర గోడపై అమర్చాలి.
5/6
వాస్తు ప్రకారం, ఇంటికి అనుబంధంగా ఉండే స్నానాల గదిని ఆగ్నేయ లేదా వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ రెండు దిశలు అగ్ని  వాయు మూలకాలతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల, ఈ దిశలో ఉన్న స్నానాల గది శక్తులకు అంతరాయం కలిగించదు.

6/6
పడకగదిలోనే స్నానాలగది ఉండి, దాని తలుపు నేరుగా మంచం మీదికి తెరుచుకుంటే అది సమస్యగా మారవచ్చు. గాలి ప్రసరణ లేని, నిరంతరం తేమగా ఉండే స్నానాలగది ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది, దీనివల్ల అలసట, చిరాకు , నిద్ర సమస్యలు వస్తాయి.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
ఆగస్టు 12 అమావాస్య: మీ రాశి ప్రకారం ఈ మొక్క నాటి గ్రహ దోషాలు తొలగించుకోండి!
ఆగస్టు 12 అమావాస్య: మీ రాశి ప్రకారం ఈ మొక్క నాటి గ్రహ దోషాలు తొలగించుకోండి!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget