అన్వేషించండి
నవరాత్రిలో దుర్గా దేవి దగ్గర చేసే గర్భా నృత్యం ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా?
శారదీయ నవరాత్రి 2025: నవరాత్రి ప్రారంభం కాగానే భక్తులు అమ్మవారిని పూజిస్తూ గర్బా నృత్యం చేస్తారు. గర్బా వెనుక అర్థం ఏంటో తెలుసా?
Shardiya Navratri 2025
1/6

శారదీయ నవరాత్రులు ప్రారంభం కాగానే ప్రత్యేకపూజలోత పాటూ గర్బా సందడి కూడా మొదలవుతుంది. గర్బా అనేది ఆధ్యాత్మిక నృత్యం. అఖండ జ్యోతి చుట్టూ తిరుగుతూ సాగే గర్బా ఎలా పుట్టిందో తెలుసుకుందాం
2/6

గర్భా అర్థం ఏంటంటే ఇది సృష్టి యొక్క ఆది గర్భం అని అర్థం. శక్తి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ నుంచి విశ్వం పుట్టింది. గర్బా ఆడుతున్నప్పుడు మధ్యలో ఒక దీపం ఉంటుంది. ఈ దివ్య జ్యోతి విశ్వాసానికి , శాశ్వతమైన కాంతిని చిహ్నం
Published at : 28 Sep 2025 07:36 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















