అన్వేషించండి
అక్టోబర్ 09 కర్వా చౌత్ నాడు ఏం చేస్తారు? వాయనం ఎవరికిస్తారు?
కర్వా చౌత్ నాడు కోడలికి అత్తగారు బహుమతులు ఇస్తారు. కోడలు కూడా అత్తకు బహుమతులు ఇస్తుంది.
కర్వా చౌత్ 2025
1/6

కర్వా చౌత్ వ్రతం 2025 సంవత్సరంలో అక్టోబర్ 09 శుక్రవారం వచ్చింది. ఈ రోజున సౌభాగ్యవతి స్త్రీలు భర్త దీర్ఘాయువు కోసం వ్రతం చేస్తారు. కర్వా చౌత్ వ్రతం ఉదయం సగరి చేసిన తర్వాత ప్రారంభమవుతుంది మరియు రాత్రి 8:13 గంటలకు చంద్రోదయం అయిన తర్వాత ముగుస్తుంది.
2/6

కర్వా చౌత్ లో సర్గీ, వ్రతం, పూజ వంటి వాటితో పాటు ఇతర ఆచారాలు కూడా ఉన్నాయి, వాటిలో 'బాయనా' ఒకటి. కర్వా చౌత్ నాడు కోడలు తన అత్తగారికి కొన్ని వస్తువులను ఇస్తుంది, దీనిని బాయనా అంటారు.
3/6

కర్వా చౌత్ నాడు కోడలు అత్తగారికి చీర, గాజులు, బొట్టు, మెట్టెలు, పట్టీలు, గోరింటాకు, సింధూరం, కాటుక, మిఠాయిలు వంటి సుహాగ్ సామాగ్రిని ఒక పళ్ళెంలో అలంకరించి బయానాగా ఇస్తుంది.
4/6

బయనా లేకుండా కర్వా చౌత్ పండుగ అసంపూర్ణంగా భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో. ప్రతి కోడలు తన అత్తగారికి బయనా ఇవ్వాలి. బయనా ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంది
5/6

పూజ చేసిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించాకే అత్తగారికి బయానా ఇవ్వాలి. ఇది అత్తా కోడలి మధ్య ప్రేమకు చిహ్నం
6/6

అత్తగారు లేని స్త్రీ.. పెద్దవయసున్న ముత్తైదువుకి లేదంటే వదినకు వాయనం ఇవ్వొచ్చు. కర్వా చౌత్ లో వాయనం ఇస్తే ఇంట్లో సుఖసంతోషాలుంటాయని విశ్వాసం
Published at : 08 Oct 2025 10:32 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















