అన్వేషించండి
In Pics: సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/b1474ada8cb40f79bcf8651fafaea51a_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
pm_modi
1/10
![హైదరాబాద్ ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/da71835c6c028f1597a8cde8c2be4c70786c2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు.
2/10
![సమతామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/282894f36b1f0155950531bdf4f53972063f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సమతామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
3/10
![ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/00ab44366861bbe26ecb91d9c8a9ef3641966.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు.
4/10
![ఆశ్రమంలో భక్తులతో ప్రధాని మోదీ సంభాషించారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/abb988895c0771f394d6a3d2eb215fff898cd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆశ్రమంలో భక్తులతో ప్రధాని మోదీ సంభాషించారు
5/10
![రామానుజ ఆశ్రమంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/40e23094b354f2e4b0e0679878c3743869c58.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రామానుజ ఆశ్రమంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.
6/10
![ముచ్చింతల్ రామానుజాచార్యుల ఆశ్రమంలో ప్రధాని మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/fbe650ce03967928c69176a439828a33d6883.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముచ్చింతల్ రామానుజాచార్యుల ఆశ్రమంలో ప్రధాని మోదీ
7/10
![ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/c428f494d56c2a085d0950b621f74acc0b358.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు.
8/10
![ప్రధానికి ఆశ్రమ ప్రత్యేకతలను తెలుపుతున్న చిన జీయర్ స్వామి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/6a488db929cb62af375b396c587209be269d0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధానికి ఆశ్రమ ప్రత్యేకతలను తెలుపుతున్న చిన జీయర్ స్వామి
9/10
![ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/70a9f1e1c4cf758a3aaa53a9b55d666e253e0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు.
10/10
![ప్రధాని విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/7d7d5968d207e40c30a862e4ebc56428120c2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాని విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు.
Published at : 05 Feb 2022 10:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion