అన్వేషించండి
Hanuman Jayanthi: హనుమాన్ జయంతి - తెలుగు రాష్ట్రాల్లోని హనుమంతుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ
Hanuman Jayanthi: హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. జగిత్యాలలోని కొండగట్టు అంజన్న ఆలయం, ఏపీలోని నెట్టికంటి ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
1/9

హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు
2/9

హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ
Published at : 01 Jun 2024 05:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















