అన్వేషించండి
Thursday Special: ఉపవాసాలు అవసరం లేదు.. ప్రతి గురువారం ఈ పూజచేస్తే ఎలాంటి కష్టం నుంచి అయినా గట్టెక్కేస్తారు!
Guruwar Upay: గురువారం రోజు విష్ణు పూజ చేస్తే సుఖం, దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఇలా భక్తి శ్రద్ధలతో విష్ణు పూజ చేస్తే చాలు
Guruwar Upay
1/6

ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువుని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా చాతుర్మాసంలో విష్ణుపూజ విశేషమైన ఫలితాలను అందిస్తుంది. గురువారం రోజు ప్రత్యేకంగా వ్రతం చేయాల్సిన అవసరం లేదు..నియమాలు పాటించి భగవంతుడికి నమస్కరించినా చాలు
2/6

గురువారం నాడు పసుపు రంగును ఎక్కువగా ఉపయోగించండి. ఎందుకంటే పసుపు రంగు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. పులిహోర చేసి నివేదించండి, పసుపు రంగు పూలతో పూజ చేయండి, పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇది గురుగ్రహం అనుగ్రహాన్నిస్తుంది
3/6

గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి.. అందుకే ఈ రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లివస్తే అన్నీ శుభాలే జరుగుతాయి..జీవితంలో ఉండే ప్రతికూలత తగ్గుతుంది
4/6

తులసి మొక్కకి క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి. గురువారం నీటిలో కొద్దిగా పసుపు కలిపి తులసికి సమర్పిస్తే శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం మీపై ఉంటుంది
5/6

ప్రతి గురువారం గంగాజలంలో పసుపుకలిపి కుటుంబ సభ్యులపై, ఇల్లంతా చల్లండి..ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లితో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి
6/6

గురువారం రోజు అరటిచెట్టును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
Published at : 10 Jul 2025 10:50 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















