అన్వేషించండి
పిండ ప్రదానం చేసినట్టు కల వచ్చిందా ఎప్పుడైనా? ఇది దేనికి సంకేతం?
Pitru Paksha 2025: పితృ పక్షంలో కలలు వస్తే అది పితృదేవతలకు సంబంధించినది. దీని అర్థం తెలుసుకోండి.
Pitru Paksha 2025
1/6

2025 సెప్టెంబర్ 21 ఆదివారం సర్వ పితృ అమావాస్య...ఇది పితృ పక్షం చివరి రోజుగా పరిగణిస్తారు. పితృ పక్షంలో తర్పణం, పిండదానం , శ్రాద్ధం ద్వారా పితృదేవతలకు శ్రద్ధాంజలి అర్పిస్తారు.
2/6

మనిషి నిద్రలో చాలా రకాల కలలు కంటాడు, ఇది సాధారణం. కానీ పితృ పక్షంలో మీకు పిండం లేదా తర్పణం కలలు వస్తే, అది పితృదేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం, అలాంటి కలల అర్థం ఏమిటో తెలుసుకుందాం.
Published at : 21 Sep 2025 12:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















