అన్వేషించండి
దుర్గా మాత ఈ ఏడాది ఏనుగుపై వస్తారు - కోడిపై వీడ్కోలు పలుకుతారు! ఈ వాహనాలు ఎలా నిర్ణయం అవుతాయ్?
శారదీయ నవరాత్రి 2025: దుర్గా దేవి వాహనం సింహం. కానీ, ఆమె రాక, వీడ్కోలు ప్రత్యేక వాహనాల్లో జరుగుతాయి. వాహనం ఎలా నిర్ణయిస్తారో తెలుసుకోండి.
Sharadiya Navratri 2025
1/7

శారదీయ నవరాత్రుల ప్రారంభం సెప్టెంబర్ 22 సోమవారం. అక్టోబరు 2న విజయదశమి. నవరాత్రుల్లో అమ్మవారు ఈ ఏడాది ఏనుగుపై వస్తుంది. కోడిపై వీడ్కోలు పలుకుతుంది. ఈ వాహనాలు ఎలా నిర్ణయం అవుతాయి.
2/7

నవరాత్రుల ప్రారంభం ఏ వారంలో అయితే అవుతుందో దాని ప్రకారం అమ్మవారి వాహనం నిర్ణయించబడుతుంది. దేవి భాగవతంలో చెప్పిన ప్రకారం- శశిసూర్యే గజారూఢా శనిభౌమే తురంగమే। గురౌ శుక్రే చ దోలాయాం బుధే నౌకా ప్రకీర్తితా.
Published at : 20 Sep 2025 02:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















