అన్వేషించండి
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఎటు చూసిన బీభత్సం, భయానకం
ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు
1/11

రష్యా దాడిలో చివురుటాకులా వణికిపోతున్న ఉక్రెయిన్ నగరాలు
2/11

ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో ఉన్న తాజా పరిస్థితి ఇది.
3/11

రష్యా మరపిరంగుల దాడుల్లో భీతిల్లిపోయిన ఉక్రెయిన్
4/11

రష్యా దాడితో ఎక్కడికక్కడే డెడ్‌బాడీలు, శిథిల దృశ్యాలు
5/11

రష్యా ధాటికి ప్రతిఘటించలేకపోతున్న ఉక్రెయిన్ సైన్యం
6/11

గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ రూపురేఖలు మార్చేసిన రష్యా దళాలు
7/11

అధ్యక్షుడు పుతిన్ కనుసైగతో రెప్పపాటు వ్యవధిలోనే ఉక్రెయిన్‌పై బాంబుల దాడి
8/11

ఉక్రెయిన్‌లో చూస్తుండగానే భవనాలు నేలమట్టం,
9/11

ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీసిన ఉక్రెయిన్ ప్రజలు
10/11

రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయుల్లోనూ భయాందోళనలు
11/11

ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బ తీసిన రష్యా
Published at : 24 Feb 2022 11:42 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
వరంగల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















