అన్వేషించండి
MBBS Abroad : MBBS చదవడానికి చవకైన దేశాలు.. తక్కువ ఖర్చులో మంచి వైద్య విద్య అందిస్తాయి
Low Cost MBBS Countries : ఇండియాలో MBBS చదవడం కాస్త ఖర్చుతో కూడిన అంశం. అయితే ఇతర దేశాల్లో దీని ఖర్చు కాస్త తక్కువగా ఉంటుంది. అలాంటి దేశాలు ఏవో చూసేద్దాం.
ఎంబీబీఎస్ తక్కువ ఖర్చుతో చదవాలంటే ఈ దేశాలు బెస్ట్
1/6

MBBS చదవాలి అనుకుంటే.. ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలలో బెలారస్ ఒకటి. ఇక్కడ జీవన వ్యయం నెలకు 15 నుంచి 20 వేల రూపాయలు మాత్రమే ఉంటుంది. మొత్తం చదువుకు అయ్యే ఖర్చు సుమారు 26 నుంచి 28 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక్కడి డిగ్రీ WHO, NMC లచే గుర్తింపు పొందింది. చదువు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
2/6

బెలార్స్ తర్వాత కజకిస్తాన్ MBBSకు బెస్ట్ ఆప్షన్. అయితే ఇక్కడ MBBS 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ చదవాలంటే ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. చదువు పూర్తయిన తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ FMGE పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. అప్పుడే వారు ఇండియాలో ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇక్కడ మొత్తం ఖర్చు సుమారు 25 నుంచి 26 లక్షల రూపాయలు ఉంటుంది.
Published at : 30 Oct 2025 02:41 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆటో
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
అమరావతి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















