అన్వేషించండి

Railway Rules Change: టికెట్ బుకింగ్ నుంచి ప్రయాణీకుల చార్ట్ వరకు.. జూలై 01 నుంచి మారిన రైల్వే నిబంధనలు ఇవే!

Railway New Rules From 1st July 2025 : జూలై 1 నుంచి రైల్వే నిబంధనలు మారాయి. కోట్లాది ప్రయాణికులపై ప్రభావం చూపే కొత్త నియమాలు ఫుల్ డీటేల్స్ ఇక్కడ తెలుసుకోండి.

Railway Rules Change

1/6
రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మిగిలిన రవాణా మార్గాల కన్నా తక్కువ ధరతో పూర్తయ్యేది. అందుకే లక్షలాది ప్రయాణికులు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే, జూలై 1, 2025 నుంచి రైలుప్రయాణానికి సంబంధించిన అనేక నిబంధనల్లో ముఖ్యమైన మార్పులు జరిగాయి

2/6
రైల్వే శాఖ జూలై 1 2025 నుంచి రైలులో ప్రయాణించే విషయంలో కొన్ని  మార్పులు చేసింది. దీని ప్రభావం కోట్లాది   ప్రయాణికులపై పడుతుంది. అత్యంత ముఖ్యమైన మార్పు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించింది. ఇకపై ఆధార్ ధృవీకరణ లేకుండా ఏ ప్రయాణికుడూ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేరు.

3/6
ఈ నిబంధన ఆన్లైన్ బుకింగ్ లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, IRCTC వెబ్సైట్ లేదా రైల్ కనెక్ట్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగా ఆధార్ ప్రమాణీకరణ చేయించుకోవాలి. ఆధార్ ధృవీకరణ తర్వాతే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

4/6
ప్రయాణికుల చార్టులు తయారు చేసే నిబంధనలలో కూడా మార్పులు చేశారు. మొదట చార్ట్ రైలు బయలుదేరే 4 గంటల ముందు తయారు చేసేవారు. ఇకపై  ఈ సమయాన్ని 8 గంటలకు పెంచారు.

5/6
రైల్వే ఏసీ కోచ్ వెయిటింగ్ లిస్ట్ పరిమితిని కూడా పెంచింది. మొదట ఏసీ కోచ్‌లో మొత్తం సీట్లలో 25% వరకు వెయిటింగ్ టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 60%కి పెంచారు. ఉదాహరణకు, ఒక ఏసీ కోచ్‌లో 50 సీట్లు ఉంటే, మొదట 12 వెయిటింగ్ టిక్కెట్లు లభించేవి. ఇప్పుడు 30 వెయిటింగ్ టిక్కెట్లు జారీ చేయవచ్చు.

6/6
రైల్వే మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్ల ఛార్జీలను కూడా పెంచింది. నాన్-ఏసీ కోచ్లలో కిలోమీటరుకు 1 పైసా ,  ఏసీ కోచ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. అయితే ఈ కొత్త ఛార్జీలు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తాయి.

న్యూస్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget