అన్వేషించండి

INS Vikrant: ఇండియన్ నేవీలోకి INS విక్రాంత్, కమిషన్ చేసిన ప్రధాని మోదీ

INS Vikrant: దేశీయంగా తయారైన INS విక్రాంత్‌ ఇండియన్ నేవీలో అధికారికంగా చేరింది.

దేశీయంగా తయారైన INS విక్రాంత్‌ ఇండియన్ నేవీలో అధికారికంగా చేరింది. (Image Credits: ANI)

1/8
దేశీయ పరిజ్ఞానంతో తయారైన INS విక్రాంత్‌ను ప్రధాని మోదీ అధికారికంగా నేవీకి అందించారు.

2/8
పూర్తి దేశీయంగా తయారైన ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్‌ IAC విక్రాంత్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

3/8
ఈ క్యారియర్ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చైంది. ఇందుకోసం శ్రమించిన ఇంజనీర్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

4/8
ఇండియన్ నేవీకి ఈ క్యారియర్‌ కొత్త బలాన్ని, నమ్మకాన్ని ఇస్తుందని, ఇదో చరిత్రాత్మక దినమని పీఎం మోదీ అన్నారు.

5/8
ఇండియన్ నేవీ చరిత్రలో ఇంత భారీ స్థాయి క్యారియర్ కమిషన్ కావడం ఇదే తొలిసారి.

6/8
భారత నైపుణ్యాలు, ప్రతిభకు INS విక్రాంత్ నిదర్శనమని పీఎం మోదీ ప్రశంసలు కురిపించారు.

7/8
ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇండియన్ నేవీ కొత్త జెండా
ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇండియన్ నేవీ కొత్త జెండా "నిషాన్‌"ను ఆవిష్కరించారు.
8/8
ఎలాంటి కఠిన లక్ష్యం అయినా భారత్ అధిగమించగలదు అనటానికి INS విక్రాంత్ ఓ ఉదాహరణ అని మోదీ కొనియాడారు. (All Images Credits: ANI)

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR at BRS Meeting: ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్ర సృష్టించబోతోంది.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Kishkindapuri Movie: మరోసారి హిట్ పెయిర్ జోడీ - బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి', ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
మరోసారి హిట్ పెయిర్ జోడీ - బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి', ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR at BRS Meeting: ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్ర సృష్టించబోతోంది.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Kishkindapuri Movie: మరోసారి హిట్ పెయిర్ జోడీ - బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి', ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
మరోసారి హిట్ పెయిర్ జోడీ - బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి', ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
PM Modi: మన్‌ కీ బాత్‌లో Sachet App గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, అసలేంటీ అప్లికేషన్, దాని ప్రయోజనాలివే
మన్‌ కీ బాత్‌లో Sachet App గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, అసలేంటీ అప్లికేషన్, దాని ప్రయోజనాలివే
Subham Trailer: భర్తలూ.. టీవీ ఆర్పారో ఇక అంతే! - డిఫరెంట్ రోల్‌లో సమంత.. 'శుభం' ట్రైలర్ అదిరిపోయిందిగా..
భర్తలూ.. టీవీ ఆర్పారో ఇక అంతే! - డిఫరెంట్ రోల్‌లో సమంత.. 'శుభం' ట్రైలర్ అదిరిపోయిందిగా..
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Khalid Rahman Ashraf Hamza: గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
Embed widget