అన్వేషించండి
JEE Main Result: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

జేఈఈ ఫలితాలు విడుదల
1/1

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు విడుదల అయ్యాయి. 2021కు సంబంధించి జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షల నిర్వహణ జరిగింది. 7 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే వెబ్‌సైట్ క్లాష్ అవ్వడంతో ఎర్రర్ వస్తున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఫలితాల కోసం ఈ లింక్ ఫాలో అవ్వండి.. http://ntaresults.nic.in/NTARESULTS_CMS/
Published at : 06 Aug 2021 10:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
అమరావతి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion