అన్వేషించండి

Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ అరుదైన చిత్రాలు చూద్దాం...

Netaji Subhas Chandra Bose

1/11
నవంబర్‌ 1, 1937న పండిట్‌ జవహర్‌లాల్‌తో ఓ మీటింగ్‌లో పాల్గొన్న నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌| Photo: Getty

2/11
జనవరి 13, 1938లో సుభాష్ చంద్రబోస్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న డైలీ హెరాల్డ్ సంపాదకుడు జార్జ్ లాన్స్‌బరీ. | Photo: Getty

3/11
మార్చి 1, 1938న 51వ గుజరాత్‌లోని హరిపుర వేదికగా జరిగిన  భారత జాతీయ కాంగ్రెస్‌లో మహాత్మా గాంధీ, సేథ్ జమ్నాలాల్ బజాజ్ (ఎడమవైపు) దర్బార్ గోపోల్‌దాస్ దాసాయి (ఎడమ నుంచి రెండో వ్యక్తి)తో నేతాజీ సుభాష్ చంద్రబోస్ (కుడివైపు) |  Photo:Getty

4/11
1938లో 51వ భారత జాతీయ కాంగ్రెస్‌లో మహాత్మ గాంధీతో సుభాస్ చంద్రబోస్ |   Photo:Getty

5/11
1938లో గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోని హరిపురలో జరిగిన 51వ భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌, పక్కన మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ | Photo:Getty

6/11
1930లలో బొంబాయిలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. అనారోగ్యంతో ఉన్న టైంలో అధ్యక్షుడి హోదాలో 1939లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు తీసుకెళ్తున్నప్పటి ఫోటో (కుడి) |  Photo:Getty

7/11
నేతాజీ సుభాష్ చంద్రబోస్, అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో కలకత్తాలో ఏప్రిల్ 7, 1938న సమావేశంలో పాల్గొన్నప్పటి ఫొటో |  Photo: Getty

8/11
1942లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన సభలో గౌరవ అతిథిగా ప్రసంగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ | Photo: Getty

9/11
1942 సెప్టెంబర్‌ 13న జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సుభాష్ చంద్రబోస్  | Photo: Getty

10/11
1942 మేలో జర్మనీలోని బెర్లిన్‌లో అడాల్ఫ్‌ హిట్లర్‌ను కలిసిన నేతాజీ  | Photo: Getty

11/11
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా జనవరి 23, 2016న న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో 100 డిక్లాసిఫైడ్ ఫైళ్ల డిజిటల్ కాపీలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అక్కడే ఆయన ఫోటోలను చూస్తున్న ప్రజలు  | Photo: Getty

ఇండియా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget