అన్వేషించండి

Indian Army Day 2022 Photos: సైనికా.. నీకు వందనం.. ఘనంగా భారత ఆర్మీ డే సెలబ్రేషన్స్, మాటలు చాలవన్న ప్రధాని మోదీ

నేషనల్ ఆర్మీ డే 2022 (Photos Credit: Twitter)

1/11
భారతదేశ ఆర్మీ చరిత్రలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది జనవరి 15న భారత ఆర్మీ డే నిర్వహించుకుంటున్నాం. (Photos Credit: Twitter)

2/11
1947లో భారత్ స్వాతంత్య్రం సాధించుకున్నా ఆర్మీ అధికారాలు మాత్రం మన చేతికి రాలేదు. 1949లో భారత్ చేతికి ఆర్మీ పగ్గాలు జనవరి 15న వచ్చాయి. (Photos Credit: Twitter)

3/11
బ్రిటీష్ చివరి ఆర్మీ జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప ఇదే తేదీన ఆర్మీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో ఆర్మీకి సైతం పూర్తి స్వేచ్చ, భారత్‌కు పరిపూర్ణ హక్కులు లభించాయి.  (Photos Credit: Twitter)

4/11
స్వాతంత్య్రం కోసం, అనంతరం సైతం దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న సైనికుల ప్రాధాన్యతను సైతం భావితరాలకు చాటి చెప్పేందుకు జనవరి 15న ప్రతి ఏడాది ఆర్మీ డే నిర్వహించుకుంటున్నాం. (Photos Credit: Twitter)

5/11
న్యూఢిల్లీలోని మాజీ లెఫ్టినెంట్ జనరల్, ఆర్మీ చీప్ కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. (Photos Credit: Twitter)

6/11
ఆర్మీ డే సందర్భంగా వీర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత కోసం భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సేవల్ని మాటల ద్వారా వ్యక్తం చేయలేం అన్నారు. (Photos Credit: Twitter)

7/11
శత్రువులు దేశంలోకి చొచ్చుకొచ్చే కఠినమైన ప్రాంతాల్లో భారతీయ ఆర్మీ సిబ్బంది శ్రమిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంబంధ సంక్షోభ పరిస్థితులను ఎదుక్కొంటూ దేశానికి రక్షణ అందించడంలో ముందంజలో ఉన్నారని సైనికుల సేవలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిసించారు. (Photos Credit: Twitter)

8/11
నేషనల్ ఆర్మీ డేను పురస్కరించుకుని.. ఆర్మీ జనరల్ ఎంఎం నరవాణే, అడ్మైరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులైన సైనికులను నివాళులర్పించారు. (Photos Credit: Twitter)

9/11
నేషనల్ ఆర్మీ డే 2022 సందర్భంగా దేశ ప్రజలు అమర జవాన్లను స్మరించుకుంటున్నారు. తమ కోసం దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్న వీర సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ వారికి విషెస్ తెలుపుతున్నారు.  (Photos Credit: Twitter)

10/11
నేషనల్ ఆర్మీ డే 2022  (Photos Credit: Twitter)
నేషనల్ ఆర్మీ డే 2022 (Photos Credit: Twitter)
11/11

ఇండియా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Embed widget