ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మరో అరుదైన ఘనతను సాధించాం.
స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాన్ని యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై భారత నేవీ విజయవంతంగా ల్యాండ్ చేసింది. తద్వారా భారత్ తమ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.
భారత్ స్వదేశీ యుద్ధ విమానాలు డిజైన్ చేయడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో తయారు చేసి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన యుద్ధ నౌక పై సొంతంగా ల్యాండింగ్ చేసిన దేశంగా అవతరించింది.
ట్రయల్స్ లో భాగంగా తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, మిగ్ 29కే లను భారత నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ పై విజయవంతంగా ల్యాండ్ చేసింది.
భారతదేశ చరిత్రలో ఇది అరుదైన మైలురాయిగా నిలిచిపోతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
రూ.20 వేల కోట్ల వ్యవయంతో నిర్మించిన 45 వేల టన్నుల బరువున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత నేవీలో ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కు ఫైటర్ జెట్స్, విమానాలను దాదాపు 30 వరకు తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.
Harry Brook, SRH: కోట్ల కుర్రాడు.. కొట్టే కుర్రాడు! SRH డెన్‌లోకి హ్యారీబ్రూక్ ఆగయా!
IPL 2023: ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్! ఒక రేంజులో ఐపీఎల్ టీమ్స్ ట్రైనింగ్!
IND vs AUS 3rd ODI: డిసైడర్స్‌లో టీమ్‌ఇండియా ట్రెండ్ ఇదే! ఆఖరి ఐదింట్లో ఎన్ని గెలిచిందంటే?
SRH Practice Session: ఉప్పల్‌లో SRH ప్రాక్టీస్ సెషన్ - నట్టూ, మయాంక్ క్రేజీ స్టార్ట్!
Salaries of IT CEOs: టీసీఎస్ సీఈవో సాలరీ రూ.25 కోట్లు - టాప్5లో కంపెనీ సీఈవోల్లో ఎవరికి ఎక్కువ?
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!